హిందూపురం మండలంలోని పూలకుంట గ్రామంలో ఊరు మధ్యన కల్వర్టు కూలిపోయి పదేళ్లుగా మురుగునీరంతా ఇళ్లమద్యనే ఆగిపోయేది. దీనివల్ల దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ సమస్యల పదేళ్లుగా ఇలాగే ఉండేది. ఎన్నికల ముందు టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సర్పంచ్ మంజునాథ్, టీడీపీ నాయకులు రామక్రిష్ణారెడ్డిలు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం పైప్లాన్ ఏర్పాటు చేశారు.