గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

68చూసినవారు
కదిరి మండలం కాలసముద్రం గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ హాజరయ్యారు. యోగ గురించి ఆయన విద్యార్థులకు వివరించారు అనంతరం యోగా చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్