భుత్వం విడుదల చేసిన జీఓ 233ను రద్దు చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ తెలిపరు. బుధవారం వారు మాట్లాడుతూ తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా ఎస్జీటీలుగా పనిచేస్తున్నా స్కూల్అసిస్టెంట్ గా ఉద్యోగోన్నతి పొందే అవకాశం లేకపోయిందన్నారు. హైస్కూల్స్ లో స్కూల్అసిస్టెంట్లుగా పనిచేస్తూ, పీజీ విద్యార్హత కలిగి ఉన్నా జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగోన్నతి ఇవ్వడం లేదని చెప్పారు.