కదిరి ఎమ్మెల్యేగా కందికుంట వెంకటప్రసాద్ ప్రమాణ స్వీకారం

50చూసినవారు
కదిరి ఎమ్మెల్యేగా కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మక్బుల్పై 6265 ఓట్లు మెజారిటీతో కందికుంట విజయం సాధించారు. వెంకటప్రసాద్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

సంబంధిత పోస్ట్