కదిరిలో మట్టల ఆదివారం వేడుకలు

2614చూసినవారు
మట్టల ఆదివారం సందర్భంగా సీఅండ్అజి చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలును నిర్వహించారు. చర్చ్ పాస్టర్ నెహెమ్యా అధ్యక్షతన నిర్వహించారు. గుడ్ ఫ్రైడే ముందుగా మంటల ఆదివారం వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కదిరి పట్టణములోని ప్రధాన జాతీయ రహదారిపై ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్