బ్రహ్మసముద్రం మండలంలో కూలిన ఇల్లు

53చూసినవారు
బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన కమ్మర శీనప్ప ఇల్లు సోమవారం వర్షానికి నాని నేలమట్టం అయింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్