వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

51చూసినవారు
వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి సోదరులు శనివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం సమర్పించారు స్పందించిన ఎమ్మెల్యే మూడు నెలలు విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వాల్మీకులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్