ఎమ్మెల్యే చొరవతో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్దరణ పనులు

57చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డుపై విరిగిపడిన కొండ చరియలను తొలగించి వాహన రాకపోకలను పునరుద్దరించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సహాయం కోరగా తక్షణం స్పందించి ఎస్. ఆర్. సి సిబ్బందిని, అందుకు అవసరమైన హిటాచిలను పంపారు. మంగళవారం ఉదయం సహాయం కోరగా మధ్యాహ్నం పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్దరణ పనులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్