అగళి మండలంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి

82చూసినవారు
అగళి మండలంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి 29వ వర్ధంతి కార్యక్రమాలను అగళి మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన మహానేత ఎన్టీఆర్ అని, ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

సంబంధిత పోస్ట్