వైసిపి నాయకుడు బుల్లెట్ బాబుని పరామర్శించిన శంకరనారాయణ

80చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు పంచాయతీకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ బాబు ని ఆదివారం మాజీ మంత్రి శంకర్ నారాయణ పరామర్శించారు. ఈ సందర్బంగా శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసిపి నాయకుడు బుల్లెట్ బాబు ఇంటి పైన రాళ్లదాడి చేయడం జరిగిందని తెలుసుకొని ఇక్కడకి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్