పుట్టపర్తిలో ఈనెల 18న కనకదాస జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించనున్నట్లు మంగళవారం టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి తెలిపారు. తనసాహిత్యంతో సమాజ అసమానతలపై గొంతెత్తిన సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త కురుభ కనకదాస అని కొనియాడారు. కర్నాటకలో జన్మంచిన కనకదాస. రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని అన్నారు. అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారన్నారు.