మండల వ్యాప్తంగా పాఠశాలలో పరీక్షా పే చర్చ కార్యక్రమ ప్రదర్శన

52చూసినవారు
మండల వ్యాప్తంగా పాఠశాలలో పరీక్షా పే చర్చ కార్యక్రమ ప్రదర్శన
ఓబుళదేవరచెరువు మండల వ్యాప్తంగా వున్న పాఠశాలలో సోమవారం పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు వీక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు పరీక్షలపై ఉన్న ఒత్తిడి, మానసిక ఆందోళనలను తొలగించడానికి చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌస్ లాజమ్, వెంకట చలమయ్య, నాగరాజు, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్