కొండకమర్ల: ఆత్మీయ సమావేశాన్నివిజయవంతం చేయండి

84చూసినవారు
కొండకమర్ల: ఆత్మీయ సమావేశాన్నివిజయవంతం చేయండి
కొండకమర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం జరగనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయుల సమావేశాన్ని విజయవంతం చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌన్ లాజమ్.హెచ్.ఎం నాగరాజు పేర్కొన్నారు. అందుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికలను ఇంటింటికి పంపిణీ చేశారు. విడుదల శనివారం జరిగే సమావేశానికి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్