పుట్టపర్తి: పోగొట్టుకున్న మొబైల్ లను అందించిన జిల్లా ఎస్పీ

60చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి కార్యాలయం లోమంగళవారం జిల్లా ఎస్పి వి. రత్న ఆధ్వర్యంలో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ వితరణ కార్యక్రమం చేపట్టారు. 301మొబైల్ లన్ను బాధితుల కు అందించారు. ఫోన్ ల ధర మినిమమ్ 40 లక్షలు విలువ మొబైల్స్ అని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ సందర్బంగా మొబైల్ లను రికవరీ చేసిన పోలీస్ సిబ్బంది ని జిల్లా ఎస్ పి అభినందించారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పి ఆర్ల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్