పుట్టపర్తి: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

84చూసినవారు
పుట్టపర్తి: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మండల కేంద్రంలోని కొండకమర్ల ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం జరుపుకున్నామని తెలిపారు. అదేవిధంగా నెహ్రూకి బాలలు, విద్యార్థులు, పువ్వులు ఎంతో ప్రీతి అని దానికి గుర్తుగా ఆయనకు ఇవి సమర్పించినట్లు వారు తెలిపారు. మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్