శ్రీ సత్య సాయి: నూతన డీఈవోను కలిసిన డిటిఎఫ్ నాయకులు

67చూసినవారు
శ్రీ సత్య సాయి: నూతన డీఈవోను కలిసిన డిటిఎఫ్ నాయకులు
శ్రీ సత్య సాయి జిల్లా నూతన విద్యాశాఖ అధికారి కిష్టప్పని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిటిఎఫ్ నాయకులు గౌస్ లాజమ్, షర్ఫోద్దీన్, నాగరాజు మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ లీడర్ షిప్ శిక్షణ తరగతులను రెసిడెన్షియల్ విధానంలో కాకుండా, నాన్ రెసిడెన్షియల్ విధానంలో అమలు చేయాలని, తక్షణమే డివిజన్ స్థాయిలో నాన్ రెసిడెన్షియల్ పద్ధతి శిక్షణ ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్