మంత్రి చేతులు మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న శుభ దాస్

74చూసినవారు
మంత్రి చేతులు మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న శుభ దాస్
పుట్టపర్తి లోని పోలీస్ పెరేడ్ మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నుంచి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి శుభదాస్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అనంతరం శుభదాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా తాము కష్టపడి పని చేసినందుకే ఉత్తమ అవార్డు లభించిందని తెలిపారు. మంత్రి చేతులతో ప్రశంస పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్