నేడు రాప్తాడు మండల సర్వసభ్య సమావేశం

66చూసినవారు
నేడు రాప్తాడు మండల సర్వసభ్య సమావేశం
రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు గురువారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులందరూ హాజరుకావాలని కోరారు. మండల స్థాయి అధికారులు తమ శాఖకు సంబంధించిన ప్రగతి నివేదికలతో రావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్