కళ్యాణదుర్గం: గంగమ్మకు జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యేలు

50చూసినవారు
కళ్యాణదుర్గం: గంగమ్మకు జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యేలు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేందర్ బాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు బీడీపీ క్రస్ట్ గేట్ వద్ద, కుడి ఎడమ కాలువల వద్ద గంగమ్మకు జల హారతి ఇచ్చారు. అనంతరం కుడి కాలువ వద్ద గేటు పైకి లేపి నీటిని బ్రహ్మసముద్రం మండలంలోని కాలువలకు విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి బిటిపి కాలువలకు నిధులు తీసుకుని వచ్చి, నిత్యం బీడీపీకి నీళ్లు వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా సురేంద్రబాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్