రాయదుర్గం పట్టణంలోని ఎన్జీవో భవన్‌లో పత్రిక, విలేకరుల దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ సీనియర్ విలేకరులను బుధవారం సన్మానించారు. విలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ, సమాజాన్ని బ్యాలెన్స్ చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని క్లబ్ అధ్యక్షుడు వడే. అంబాజీరావు చెప్పారు. కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.