రాయదుర్గం: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

56చూసినవారు
రాష్ట్రంలో వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అసెంబ్లీలో కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఆరు దశాబ్దాల నుంచి వాల్మీకి బోయలు ఎస్టీ సాధనకు పోరాటాలు చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వాల్మీకులకు ఎస్టీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వాల్మీకుల అంశాన్ని వాన్ మెన్ కమీషన్ వేసి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్