గూగూడు దేశంలోనే గొప్ప పుణ్య క్షేత్రం: మాజీ ఎమ్మెల్యే పద్మావతి

73చూసినవారు
గూగూడు దేశంలోనే గొప్ప పుణ్య క్షేత్రం: మాజీ ఎమ్మెల్యే పద్మావతి
మత సామరస్యానికి ప్రత్యేకత గూగూడు కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలని అవి దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా నిలిచాయని గురువారం శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలసిన కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి, సమీపంలోని పెద్దమ్మ స్వామిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. గ్రామస్తులు సన్నాయి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్