బుక్కరాయసముద్రం: ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను విస్మరిస్తున్నారు

59చూసినవారు
బుక్కరాయసముద్రం: ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను విస్మరిస్తున్నారు
బుక్కరాయసముద్రం మండల స్థాయి అధికారులు ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను విస్మరిస్తున్నారని జడ్పిటిసీ సభ్యులు నీలం భాస్కర్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాల్మన్ రాజ్ తో వాగ్వివాదానికి దిగారు. మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో ఈ విధంగా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్