పుట్లూరు: కాలువ స్థలం పరిశీలన

76చూసినవారు
పుట్లూరు: కాలువ స్థలం పరిశీలన
పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామం నుంచి యల్లనూరు మండలం బొప్పేపల్లి చెరువుకు నీరు పోవడానికి ఉన్న కాలువను ఆర్డీఓ గుత్తా కేశవనాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాలువ పూర్తిగా విస్తీర్ణం ఉండడం వల్ల పుట్లూరు, యల్లనూరు మండలాల ప్రజల తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కాలువ భూములు ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్