యల్లనూరు మండలంలోని కల్లూరు గ్రామం వద్ద రెండు రోజుల కిందట టెంకాయి పందేలు ఆడుతూ 14 మంది ఎస్ఐ శ్రీరాం ప్రసాద్ కు పట్టుబడ్డారు. నిందితులను మంగళవారం ఇన్ చార్జ్ తహసీల్దార్ రాజా సమక్షంలో పుట్లూరు సీఐ సత్యబాబు బైండోవర్ చేశారు. 14 బైకులకు ఒక్కో బైకుకు రూ.2వేలు చొప్పున జరిమాన విధించినట్లు ఎస్ఐ తెలిపారు.