తాడిపత్రిలో క్రికెట్ ఆడిన జేసీ అస్మిత్ రెడ్డి

85చూసినవారు
తాడిపత్రిలో జేసీ క్రికెట్ టోర్నమెంట్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 50 జట్లు పాల్గొన్నాయి. మస్తాన్ లెవెన్స్ వర్సెస్ వెంకటన్న లయన్స్ జట్లు మధ్య నడుమ టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం జట్టు సభ్యులను పరిచయం చేసుకుని బాగా ఆడాలని సూచించారు. మొదటగా తానూ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్