మేడిమాకులపల్లిలో పోలీసుల నాకా బందీ

70చూసినవారు
మేడిమాకులపల్లిలో పోలీసుల నాకా బందీ
పెద్దవడుగూరు మండలం మేడిమాకుపల్లిలో ఆదివారం ఎస్ఐ చిన్నరెడ్డప్ప ఆధ్వర్యంలో నాకా బందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గతంలో ఫ్యాక్షన్ గొడవల్లో ఉన్నవారు, గ్రామసస్తులతో వారు మాట్లాడారు. ఎవరైనా గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్