తాడిపత్రిలో వేదమాత గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు

58చూసినవారు
తాడిపత్రిలో వేదమాత గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు
తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో వెలసిన శ్రీ వేదమాత గాయత్రీ దేవి దేవాలయంలో శనివారం దసరా శరన్నవరాత్రుల వేడుకలు సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి దేవి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, మహా మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధల నడుమ భక్తులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్