తాడిపత్రి: జిల్లా కబడ్డీ జట్టుకు క్రీడాకారులు ఎంపిక

62చూసినవారు
తాడిపత్రి: జిల్లా కబడ్డీ జట్టుకు క్రీడాకారులు ఎంపిక
అనంతపురం జిల్లా కబడ్డీ జట్టుకు తాడిపత్రి క్రీడాకారులు నలుగురు ఎంపికైనట్లు కోచ్ శివకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ ఐదవ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అనిల్, రాజేష్, వర్ధన్, మహేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్