తాడిపత్రి: పట్టపగలే వీధుల్లో దొంగల హల్చల్

55చూసినవారు
తాడిపత్రిలో శుక్రవారం పట్టపగలే బైకు దొంగతనం జరిగిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక ప్రసాద్ ఆసుపత్రికి పక్కవీధిలో వలీ అనే వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనాన్ని తన ఇంటి వద్ద పార్కింగ్ చేశాడు. దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత కొంది సేపటికే దొంగలు వాహనాన్ని పక్క వీధిలో వదిలేసి వెళ్లిపోయారని బాధితుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్