యాడికి: చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ

81చూసినవారు
యాడికి: చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ
యాడికి మండలంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణానికి సోమవారం తెదేపా సీనియర్ నాయకుడు చవ్వా గోపాల్ రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే ఓబుళాపురం గ్రామంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ విజయభాస్కర్, టెక్నికల్ డైరెక్టర్ మురళీధర్, బాలాజీనాయుడు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్