మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం

58చూసినవారు
మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం
కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అనిల్ అనే యువకుడు మద్యం మత్తులో ఒంటి పై పెట్రోల్ పోసుకుని, నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గుర్తించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పీ, 108లో చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అతనిది ఉరవకొండ మండలం మోపిడి కాగా కొన్నేళ్లగా ధర్మవరం మండలం తుంపర్తిలో నివాసం ఉంటున్నాడు. ఓ శుభకార్యం నిమిత్తం మోపిడికి వచ్చిన అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్