కంట్లాం పాఠశాల లో విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు

62చూసినవారు
కంట్లాం పాఠశాల లో విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు
బూర్జ మండలం కంట్లాo ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. శాఖాహారంగా పండ్లు ఏ రకంగా మానవ ఆరోగ్యానికి ఉపయోగపడతాయో విద్యార్థులకు పాఠశాల సిబ్బంది వివరించారు. వివిధ రకాల పండ్ల జాతులను, వాటికి ఉన్న పోషకాహార విలువల పై అవగాహన కల్పించామని ఓవి పేట వైద్య సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్