ఉప్పెనవలసలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

59చూసినవారు
ఉప్పెనవలసలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు కూన రవికుమార్ గురువారం బూర్జ మండలం ఉప్పెనవలస సచివాలయం పరిధిలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కూన రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పి. విశ్వ ప్రసాద్, ఏపీమార్కుఫెడ్ స్టేట్ డైరెక్టర్ ఆనేపు. రామకృష్ణ, తహశీల్దార్ వైవి పద్మావతి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్