మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శ్రేణులు ఆత్మీయ సత్కారం

53చూసినవారు
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శ్రేణులు ఆత్మీయ సత్కారం
ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆముదాలవలస ఆయన ఇంటి వద్ద శుక్రవారం ఆమదాలవలస మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకునిగా నియమితులు అవడంపై సీతారాంకు ఆత్మీయ సత్కారం చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్