లడ్డూలో నెయ్యి కల్తీపై టిడిపిలో తలోక మాట - మాజీ స్పీకర్

77చూసినవారు
స్వామివారి లడ్డులో నెయ్యి కల్తీ పై టీడీపీలో తలొక మాట మాట్లాడుతున్నారని, రిపోర్ట్ వచ్చాక రెండు నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారో చంద్రబాబు చెప్పాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేసారు. మంగళవారం ఆమదాలవలసలో మాట్లాడుతూ టీడీపీ హయాంలో వచ్చిన నెయ్యి కల్తీ జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని, నాణ్యతా ప్రమాణాలు పాటించామనడానికి నిదర్శనమన్నారు.

సంబంధిత పోస్ట్