సీఎం దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై కలిసిన ఎమ్మెల్యే

70చూసినవారు
సీఎం దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి అంశాల పై కలిసిన ఎమ్మెల్యే
ఆముదాలవలస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక అంశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బంది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్జ లో నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు. పొందూరు, తొగరాం డిగ్రీ కళాశాల, సరుబుజ్జిలి రొట్టవలస జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్