ఎచ్చర్ల: పోలీస్ పీఈటీలో 275 మంది అభ్యర్థులు ఎంపిక

73చూసినవారు
ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం సాయంత్రం వరకు జరిగాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్ జరిగింది. 661 మంది అభ్యర్ధులకు 400 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 275 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని ఎస్పీ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్