లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడుకి తీవ్ర గాయాలు

73చూసినవారు
లావేరు మండలం రాయవలస జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం బుధవారం రాత్రి లావేరు గ్రామానికి చెందిన బిక్కవోలు రాజుకుమార్ అనే యువకుడు రణస్థలం నుంచి లావేరుకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పిపోవడంతో చోదకుడు రోడ్డుపై పడిపోయాడు. క్షతగాత్రుడుని చూసిన వాహనదారులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అనంతరం కుటుంబీకులకు, పోలీసులకు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్