టీడీపీ ఎంపీల సర్వసభ్య సమావేశంలో ఎంపీ కలిశెట్టి

64చూసినవారు
టీడీపీ ఎంపీల సర్వసభ్య సమావేశంలో ఎంపీ కలిశెట్టి
టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అధ్యక్షతన గురువారం సాయంత్రం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించి, పూర్తిగా వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా చేయాలని చర్చించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ, ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్