ముద్దాడ లో పారిశుధ్య నిర్వహణ

79చూసినవారు
ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ చేసారు. ఈ మేరకు సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ చేస్తున్నట్లు సర్పంచ్ ముద్దాడ శంకర్ పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో మరమ్మతుకు గురైన త్రాగునీటి పైపులను రిపేరు చేయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒక సారి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్