కవిటి: నీట మునిగిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ బాబు

83చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు కవిటి మండల పరిధిలో చేతి కందిన వరి పంట నీటిపాలైంది. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే అశోక్ నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్