నేడు కవిటిలో విద్యుత్ సరఫరా నిలుపుదల

63చూసినవారు
నేడు కవిటిలో విద్యుత్ సరఫరా నిలుపుదల
కవిటిలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ కు రాజపురం నుంచి వేస్తున్న 33 కెవి లైన్ పనులకు శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఇఇ జి. ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కవిటి టౌన్ లైన్ మైంటేనెన్స్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో కవిటి, కవిటికొత్తూరు, గొండ్యాలపుట్టుగ తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్