జలుమూరు: శ్రీముఖలింగం హుండీ లెక్కింపు

71చూసినవారు
జలుమూరు: శ్రీముఖలింగం హుండీ లెక్కింపు
ప్రముఖ ప్రసిద్ధి పేరుగాంచిన జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయంలో హుండీ ఆదాయం గురువారం లెక్కించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవోపీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హుండీల లెక్కింపు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆసక్తిగల భక్తులు ఉండి లెక్కింపు ప్రక్రియలో హాజరు కావచ్చు అని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్