నరసన్నపేట సిహెచ్సి పాలన అధికారిగా సంతోష్

70చూసినవారు
నరసన్నపేట సిహెచ్సి పాలన అధికారిగా సంతోష్
నరసన్నపేట సామాజిక ఆసుపత్రి లో పరిపాలన అధికారిగా వి సంతోష్ ను ఇటీవల వైద్యశాఖ నియమించింది. ఈ క్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల పనితీరు ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై తాను పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఆస్పత్రి ప్రాంగణంతోపాటు కేంద్రానికి వచ్చే రోగుల వివరాలు కూడా సేకరించి వారికి సేవలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకోవటం జరుగుతుందని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్