వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

59చూసినవారు
వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని రాష్ట్ర ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగి తెలిపారు. గురువారం సారవకోటలో మాట్లాడుతూ. రాష్ట్రంలో, దేశంలో వెనుకబడడానికి ఆదివాసి తెగలకు ఈ తీర్పు వల్ల ఆదివాసి తెగలకు న్యాయం చేకూరుతుందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధిలో వెనుకబడ్డ ఆదివాసి తెగలకు ఈ తీర్పు వల్ల పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్