పాలకొండ: 'ఇనాం భూములపై సమగ్ర దర్యాప్తు చేయాలి'

57చూసినవారు
పాలకొండ: 'ఇనాం భూములపై సమగ్ర దర్యాప్తు చేయాలి'
జంపర్ కోట పంచాయతీలో ఉన్న ఇనాం భూముల సమస్యలపై బుధవారం పాలకొండ రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసినట్లు దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బత్తిన మోహన్ తెలిపారు. ఈ పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు 54లో గల ఇనాం భూములను దళితులకు, గిరిజనులకు, దేవాలయ అర్చకులకు బహుమతిగా ఇచ్చిన భూములను తప్పుడు పత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకున్న వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్