ఆరోగ్యకర సమాజ ఆవిష్కరణ అందరి బాధ్యత

58చూసినవారు
ఆరోగ్యకర సమాజ ఆవిష్కరణ అందరి బాధ్యత
వ్యసన విముక్తి శ్రీకాకుళం కోసం రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నఎల్ దినకర్ పుడ్కర్ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ఎస్పి ఫౌండేషన్, యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటో తేదీ న ఏర్పాటు చేసిన వరల్డ్ మెంటల్ హెల్త్ డే. గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన మనందరి కర్తవ్యమని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్