పలాస: పేలిన లారీ టైరు.. తప్పిన పెను ప్రమాదం

54చూసినవారు
పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన లారీలను రెండు భారీ క్రేన్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్