‘వైన్’ ఆ గ్లాసులోనే ఎందుకు తీసుకుంటారో తెలుసా?

58చూసినవారు
‘వైన్’ ఆ గ్లాసులోనే ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ప్రపంచంలో చాలా మంది మద్యం తాగేటపుడు గాజు గ్లాసులనే వాడతారు. అయితే వైన్‌ను మాత్రం స్టెమ్ ఉన్న గాజు గ్లాసుతోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాములు గ్లాసులో తీసుకుంటే, మన చేతిలో ఉన్న వేడి గ్లాసుకు తగులుతుంది. అప్పుడు గ్లాసులో ఉన్న వైన్ కొద్దిపాటి వేడికి కూడా తన రుచిని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్